pizza
Mental Madilo release in July
జూలై లో.. మెంటల్ మదిలో
You are at idlebrain.com > news today >
Follow Us

28 March 2017
Hyderabad

Producer Raj kandukuri after his block buster #Pellichoopulu is producing "Mental madhilo" introducing new director Vivek athreya from short films and the movie has just completed its shooting and in post production. On the eve of Ugaadi, Raj kandukuri has released a new look poster in to the media. Sree Vishnu and Nivetha pethuraj are main lead. Music by Prashant Vihari, camera by Vedaraman, editor Viplav and Vamsi Shekar are Pro. While thanking the media for their continuous support, producer Raj kandukuri said that he plans to release the movie around July and promised to give audience another entertaining rom com.

జూలై లో.. మెంటల్ మదిలో

ఈ మధ్య ఘన విజయం సాధించిన పెళ్ళిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ప్రస్తుతం తన తదుపరి చిత్రంతొ లఘు చిత్ర దర్శకుదు వివెక్ ఆత్రెయ ను దర్శకుడిగా పరిచయం చెస్తూ "మెంటల్ మదిలొ" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు,, నివెత పెతురాజ్ ప్రధాన తారాగణం.ప్రషాంత్ విహారి సంగీతం, వెదరామన్ కెమెరా, విప్లవ్ ఎడిటింగ్ మరియు వంశీ శెఖర్లు పీఅర్ఒ లు. ఇటీవలె ఈ చిత్రం షూటింగ్ పూర్తి చెసుకుంది . ఉగాది సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మెంటల్ మదిలొ చిత్రం కొత్త లుక్ పొస్టర్ ను విడుదల చెస్తూ మీడీయా వారి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని జూలై నెలలొ విడుదల చెయ్యాలనుకుంటున్నానని ఇది ఖచ్చితం గా ప్రెక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved