pizza
Mohan Babu 40 Years Industry Massive Celebrations on September 17th in Vizag by TSR
వైజాగ్ లో టి.సుబ్బరామిరెడ్డి అధ్వర్యంలో మోహన్ బాబు 40 సినీ వసంతాల వేడుక
You are at idlebrain.com > news today >
Follow Us

14 August 2016
Hyderaba
d

Manchu Bhaktavatsalam Naidu, popularly known to Telugu people as Manchu Mohan Babu is a house hold name. He is identified as family member in two Telugu states. Grown from a common man to super power, Mohan Babu’s personal and professional journey has many crowning moments and lowest points but his courageous attitude, valiant nature and friendly character serves deep inspiration for present generation to steer better life.

As an actor, producer, philanthropist, educationalist and politician (Rajya Sabha MP), Mohan Babu excelled in every field he stepped in. Receiving Honorary Padma Shri from Government of India and Doctorate from University of California illustrate the pinnacle of his efforts at this age when his successors Vishnu, Lakshmi Prasanna and Manoj are carrying the Manchu legacy forward.

Commemorating the occasion of legendary Manchu Mohan Babu completing 40 years career, his family members organized different events as an ode of respect. Eminent personality T Subbirami Reddy promised to convene a special felicitation program. Now, he is all set to fulfill the promise by summoning for a grand affair in Visakhapatnam on September 17th.

Top most celebrities from glamour, political circles connected to Telangana, Andhra Pradesh, Tamil Nadu, Karnataka, Kerala and Bollywood are likely to grace the event. The program is planned on a massive scale with monumental set work to be erected soon.

“Never such striking program was held in Vizag and it will be remembered for ages to go in the name of Mohan Babu. We will reveal more details in coming days,” the event organizer commented from TSR office.

వైజాగ్ లో టి.సుబ్బరామిరెడ్డి అధ్వర్యంలో మోహన్ బాబు 40 సినీ వసంతాల వేడుక

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈ తరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.

మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అంతే కాకుండా ఇప్పుడు టి.సుబ్బరామిరెడ్డి ఈ వేడుకను వైజాగ్ లో సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పలువురు ఉత్తరాది, దక్షిణాదికి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ జరపనంత ఘనమైన వేడుకను నిర్వహించాలని నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved