pizza
I am Happy To Be Part of Full Length Telugu Film Manamantha: Mohanlal
మనమంతా` లాంటి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమాలో న‌టించ‌డం హ్యాపీగా ఉంది - మల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 July 2016
Hyderaba
d

Malayalam super star Mohanlal, Gauthami in lead roles and versatile Chandra Shekar Yeleti directed Manamantha, produced prestigiously by Sai Korrapati on Vaaraahi Chalanachitram banner based on the concept of 1 World, 4 Stories is releasing on August 5thsimultaneously as Nammadhu in Tamil and Vismayam in Malayalam.

On this occasion Mohanlal shared the happy news of dubbing for his character on own.

“Manamantha is my first full length Telugu movie. For the first time, I dubbed for my character on own with my voice. I learnt, understood the Telugu language before dubbing for 68 hours in 7 days. I am very happy with my Telugu dubbing.

Chandra Shekar Yeleti directed the movie amazingly. I identified my real life character while shooting and dubbing for the role. All the audience will connect with Manamantha. This is an authentically narrated realistic story based on middle class lives.

Gauthami, Vishwant, Raina Rao and all the artists have done a very good job. Audience will feel the emotions and sensibilities in the film at heart.

Manamantha got Clean U censor certification for Telugu, Tamil and Malayalam versions. Telugu audience always encourages new ideas. I thank them for supporting me and request each of you to bless with me a big success,” said Mohanlal.

మనమంతా` లాంటి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమాలో న‌టించ‌డం హ్యాపీగా ఉంది - మల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌

విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌, గౌత‌మి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో సాయికొర్రపాటి, వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం `మనమంతా`-One World, Four Stories. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా ...

మోహ‌న్ లాల్ మాట్లాడుతూ ``మ‌న‌మంతా నా పుల్ లెంగ్త్ తెలుగు చిత్రం. అంతే కాకుండా ఫ‌స్ట్ టైమ్ నేను తెలుగులో డ‌బ్బింగ్ చెప్పిన సినిమా. 7 రోజుల్లో 68 గంట‌లు తెలుగుపై అవ‌గాహ‌న పెంచుకుని డబ్బింగ్ చెప్పాను. ఇలా తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌డం నాకు చాలా హ్య‌పీగా అనిపించింది. డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటిగారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డ‌బ్బింగ్ చెప్పే స‌మ‌యంలో రియ‌ల్ లైఫ్‌లో న‌న్ను నేను తెర‌పై చూసుకున్న‌ట్లు అనిపించింది. నేనే కాదు ఈ సినిమా చూసే ప్ర‌తి ఒక్క‌రికీ వారి గ‌తం గుర్తుకు వ‌స్తుంది. ఎక్క‌డో ఒకచోట క‌నెక్ట్ అవుతారు. నా క్యారెక్ట‌ర్, గౌత‌మి క్యారెక్ట‌ర్, విశ్వాంత్, రైనారావు క్యారెక్టర్స్ తో పాటు అన్నీ రోల్స్ చాలా చ‌క్క‌గా వ‌చ్చాయి. చూసే ఆడియెన్స్ కొత్త ఫీల్‌కు లోన‌వుతారు. సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో క్లీన్ యు స‌ర్టిఫికేట్ సంపాదించుకుందంటేనే అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసే చిత్ర‌మ‌ని తెలుస్తుంది. సినిమా ఆగ‌స్టు 5న విడుద‌ల‌వుతుంది. కొత్త‌ద‌నాన్ని ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కులు మ‌న‌మంతా చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved