pizza
Monal Gajjar - Green India Challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ & బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్..
You are at idlebrain.com > news today >
 
Follow Us

25 January -2021
Hyderabad

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ & బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ . దేత్తడి హారిక విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన హీరోయిన్ & బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్....

అనంతరం మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ తెలిపింది.అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ కుమార్ గారు చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో నలుగురు ( మాకప ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేకరన్ , మల్హాత్ థాకర్ ) లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ తెలిపింది....




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved