pizza
'Most Eligible Bachelor' second look featuring Pooja Hegde draws an excellent response
జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సెకండ్ స్టెప్ పూజాహెగ్డె లుక్ ఫిదా అయిన అభిమానులు
You are at idlebrain.com > news today >
Follow Us

14 February 2020
Hyderabad

Starring Akhil Akkineni in the lead role, 'World Famous Lover' is being presented by Allu Aravind under GA 2 Pictures banner. The second look poster of the film was released today. The film had already garnered good buzz after the title was unveiled and the first look later was released. Now, the second step, which happens to be Pooja Hegde's first look poster has attained similar attention. The makers have been releasing the posters of the film with names like first step, and second step, which is building more curiosity amongst the audience. They have been getting a great response from media and social media alike. The fact that 'Most Eligible Bachelor' has been trending on social media platforms proves the same. The film might well turn out to be the biggest asset of Akhil Akkineni's career. The unit has been saying that the storyline of the film, which was developed by Bommarillu Bhaskar, is very gripping and it will definitely connect well with the audience post the release. Also, Bunny Vas, who previously bankrolled films like 'Bhale Bhale Bhale Magadivoi', 'Prati Roju Pandage', and 'Geetha Govindam', which turned out to be the biggest grossers of the respective heroes' careers, is producing 'Most Eligible Bachelor' now. He is paying special attention to the film. Gopi Sunder is scoring the tunes for the film and the album will be out soon. The film will be out this April.

Cast:
Akhil Akkineni
Pooja Hegde
Amani
Murali Sharma
Jaya Prakash
Pragathi
Sudigali Sudheer
Getup Sreenu
Abhay
Amith

Technicians:
Director: Bommarillu Bhaskar
Music: Gopi Sunder
Cinematographer: Pradeeep M Sharma
Editor: Marthand K Venkatesh
Art director: Avinash Kolla
Producers: Bunny Vas, and Vasu Varma
Presented by: Allu Aravind
Banner: GA 2 Pictures

జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సెకండ్ స్టెప్ పూజాహెగ్డె లుక్ ఫిదా అయిన అభిమానులు

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రేండింగ్ అవ్వ‌డం ఈ సినిమాకి మీద ఉన్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాకి సంభందించి మెద‌టి స్టెప్ అంటూ విడ‌దుల చేసిన అఖిల్ అక్కినేని లుక్ కి మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం.. ఇప్ప‌డు సెకండ్ స్టెప్ అని హీరోయిన్ పూజా హెగ్డే లుక్ ని విడుదల చేశారు. ఇలా స్టెప్స్ అంటూ ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో ఈ చిత్రం పై క్యూరియాసిటి మరింత పెంచుతున్నారు. ఈ రెండు లుక్ లు ఇటు మీడియాలో అటు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో వుండ‌టం ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నా తెలియ‌జేస్తుంది. అఖిల్ అక్కినేని ఒక ప్ర‌త్యేఖ ఇమేజ్ ని త‌న సోంతం చేస‌కుంటున్నారు. ఈ సినిమా త‌న కెరీర్ బెస్ట్ కానుంది. బొమ్మ‌రిల్లు చిత్రం విడుద‌ల‌య్యి ఇన్ని సంవ‌త్స‌రాల‌యినా కూడా ఇప్ప‌టికి బొమ్మ‌రిల్లు చిత్రం లోని సంభాష‌ణ‌లు కాని, స‌న్నివేశాలు కాని డిస్క‌ష‌న్ లో వున్నాయంటే ఆ సినిమా క్రియెట్ చేసిన ట్రెండ్ అలాంటిది.. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ కొంత గ్యాప్ త‌రువాత మ‌రోక్క‌సారి ప‌ది సంవ‌త్స‌రాలు మాట్లాడుకునేలా చిత్ర క‌ధ కుదిరింద‌ని చిత్ర యూనిట్ అంటున్నారు. అదే విధంగా భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత గొవిందం, ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాల‌తో కెరీర్ బెస్ట్ గ్రాస‌ర్ గా రికార్డు విజ‌యాల్ని అందించిన బ‌న్ని వాసు ఈ చిత్రాన్ని ప్ర‌త్యేఖంగా శ్ర‌ధ్ధ తీసుకుంటున్నారు. సంగీతం గొపి సుంద‌ర్ అందించారు, ఈ ఆడ‌యె ని అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు..

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్

టెక్నీష‌య‌న్స్

డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved