pizza
MS Narayana's daughter Shashi Kiran Narayana as director
You are at idlebrain.com > news today >
Follow Us

8 February 2014
Hyderabad

మరో నూతన మహిళా దర్శకురాలు తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్ పై డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు నిర్మాణంలో నూతన నటీనటులు హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి, ప్రముఖ హాస్య నటుడు యం.స్ నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. యం.స్ నారాయణ, రావు రమేష్, నరేష్,నాగినీడు, పూర్ణిమ, తాగుబోతు రమేష్. కొండవలస తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది అని చిత్ర యూనిట్ తెలియజేసింది. షాన్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. ఆర్ట్ ధర్మేంద్ర. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాదల వేణు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved