pizza
My Lipstik the shades of love - teaser released
మై లిప్ స్టిక్ ద షేడ్స్ ఆఫ్ లవ్ .... టీజర్ విడుదల...
You are at idlebrain.com > news today >
Follow Us

25 November, 2019
Hyderabad

ఉద్యోగం కోసం ఒక పల్లెటూరి నుండి నగరానికి వచ్చిన ఓ దిగువ మధ్యతరగతి అమ్మాయి ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నది..ఆధునిక పోకడల మధ్య తను ఇమడగలిగిందా...?వాటిని అధిగమించి సక్సెస్ అయిందా లేదా అనేది మై లిప్ స్టిక్ ద షేడ్స్ ఆఫ్ లవ్ చిత్రంలో వినోదాత్మకంగా చూపించారు. ఈ చిత్రం టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి కథ.స్క్రీన్ ప్లే.దర్శకత్వం. యస్.సృజన్. స్టైలస్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించింది.. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి మంచి కథ,కథనంతో కూడిన చిత్రం లిప్ స్టిక్. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇది ఒక అమ్మాయి నగర జీవన ప్రయాణం.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో విడుదల కానుంది.

నటీనటులు
దాసరి మధు కమల్, కశ్విరాథోడ్, విదా చైతన్య, సంజీవ్,
దేవా గాదరి, రవినందన్, శ్రీనాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు..

టెక్నీషియన్స్
కెమెరా : శివశంకర్,
పాటలు: జి.కె.శ్రీనివాస్,

ఎడిటింగ్ : సామ్యూల్ కల్యాణ్,
కొరియోగ్రఫి : సూర్యతేజ,

సంగీతం :ప్రవీణ్ ఇమ్మడి,
కో.ప్రొడ్యూసర్ : దేవా గాదరి,

ఎస్ ఎఫ్ ఎక్స్ - వెంకట్
ఆడియోగ్రఫీ - విష్ణు వర్దన్ కె
కథ.స్క్రీన్ ప్లే.దర్శకత్వం. యస్.సృజన్

నిర్మాణం :స్టైలస్ మీడియా.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved