pizza
Mythri Movie Makers Announces 5 Lakhs for Chennai Flood Relief
చెన్నై వరద సహాయార్ధం 5 లక్షలు ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
You are at idlebrain.com > news today >
Follow Us

04 December 2015
Hyderabad

Mythri Movie Makers has announced aid of Rs 5 Lakhs towards the Tamil Nadu Chief Ministers Relief Fund. The amount will be used for rehabilitation of the people affected by the devastating Chennai floods.

"Chennai is a city that has always been very close to our hearts. We have been devastated by the damage caused and we are contributing to the Relief Fund. All of us need to do what we can to ease the pain of the people of Chennai", said Mr. Ravi Yalamanchili, Naveen Yerneni and Mohan (CVM).

The team will be handing over the cheque to the CM of Tamil Nadu very soon.

ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ చెన్నై వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షల సహాయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ సంస్థ అధికారికం గా తెలిపారు.

"చెన్నై మహానగరం తో మా మైత్రీ మూవీస్ టీం కి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. అటువంటి చెన్నై ఇవాళ నీట మునగటం బాధాకరం. మైత్రీ మూవీస్ తరపున 5 లక్షల సహాయాన్ని తమిళ్ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాము. చెన్నై ప్రజలకు మనం అండగా ఉండాల్సిన సమయం ఇది", అని నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సి.వి.ఎం) తెలిపారు.

తమిళ్ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సి.వి.ఎం) ఈ చెక్ ను అందిస్తారు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved