pizza
Naaku Inko Perundi in Climax
క్లైమాక్స్ షూటింగ్ లో నాకు ఇంకోపేరుంది
You are at idlebrain.com > news today >
Follow Us

20 February 2016
Hyderaba
d

Musician - Actor GV Prakash's upcoming Telugu Tamil bilingual film Naaku Inko Perundi is in last leg of shoot. 40 Days shooting is done and presently canning crucial climax portion in Chennai. Anandi, who did Trisha Ledha Nayanatara is once again pairing with the Musician. It's an action packed commercial entertainer. G V Prakash will be seen in Local auto wala role in a mass area. Johnny is his Character name which is also a title of Super Star Rajinkanth's film released in 1980.

Recently released First Look poster created required decent hype for this film. The title of the film Naaku Inko Perundi trended in all social networking sites. Youth got connected to the title and are eagerly waiting for the release. Music composed by the lead actor will hit the stores soon and Movie scheduled to hit screens this Summer.

Popular Production house Lyca Productions banner is producing this mass masala entertainer with uncompromising Budget. Sam Anton is directing this film and Krishnan Vasant handled the Camera.

Cast: G V PRakash Kumar, Anandi, Produced by Lyca Productions (Producing Robo 2.0), Executive Producer : S. Prem, Music Director: G V Prakash Kumar, Written and Directed by Sam Anton, DOP - Krishnan Vasant, Editor - Ruben, Stunts - Dilip Subraayan, Choreographed by Baba Baskar, ART - Umesh J Kumar, Costumes - Joy CriZillda,

జి‌వి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న తాజా చిత్రం 'నాకు ఇంకో పేరుంది'. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది. 'త్రిష లేదా నయనతార' చిత్రంలో జి‌వి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రంలో కథానాయిక. 40రోజుల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చెన్నైలో పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జి‌వి ప్రకాష్ మాట్లాడుతూ.. "యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. చిత్రీకరణ బాగా జరుగుతుంది. మేము అనుకుంటున్న దానికంటే సినిమా చాలా బాగా వస్తుంది. రజనీకాంత్ గారి 'బాషా'లో సూపర్ హిట్ డైలాగును ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టాం. సినిమా పేరుకు యువత నుంచి మంచి స్పందన లభించింది. చిత్రంలో నా పేరు జాని. 1980లో 'జాని' పేరుతో రజనీకాంత్ చిత్రం ఒకటి విడుదల అయ్యింది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : జి‌వి ప్రకాష్, కెమెరా : కృష్ణన్ వసంత్, ఎడిటర్ : రుబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్రాయన్, ఆర్ట్ : ఉమేశ్ జె కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్. ప్రేమ్, ప్రొడ్యూసర్ : లైకా ప్రొడక్షన్ , కథ, దర్శకత్వం : శ్యామ్ ఆంటోన్


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved