pizza
Regina Cassandra starrer “NeneNaa” wraps up shoot. Post-production work in final stages
షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్స్ తుది ద‌శ‌కు చేరుకున్న రెజీనా క‌సాండ్ర తాజా చిత్రం ‘నేనే నా’
You are at idlebrain.com > news today >
Follow Us

18 August 2021
Hyderabad

Regina Cassandra’s NeneNaa managed to capture the spotlights overnight for its scintillating title and first look. With the actress enjoying a favourable and groovy fan base across Pan-Indian domain, the expectations have been getting bigger with this project. Apparently, the makers of this bilingual movie directed by Caarthick Raju are delighted to announce the shooting wrap up.

Director Caarthick Raju says, “It’s elating to see that the entire process of filming NeneNaa was smooth. We are currently approaching the completion of postproduction work and are planning to unveil the trailer soon. NeneNaa will endow audiences with a new-fangled theatrical experience for its visuals, mystery-driven plot with horror elements and lots of humour as well.”

Simultaneously made in Telugu and Tamil, NeneNaa is produced by Raj Shekar Varma under the banner Apple Tree Studios. Major portions of the film have been shot in and around the locales of Courtallam. Regina Cassandra, who is consistently proving her prowess performance in every film, will appear as an archaeologist. Sam CS is composing music and Gokul Benoy is handing cinematography. Sabu is the editor and Super Subbarayan is the stunt master.

Apart from Regina Cassandra, the others in the cast include Vennela Kishore, Akshara Gowda, Tagapothu Ramesh, Jaya Prakash, and few more prominent artists.

Cast:
Regina Cassandra, Vennela Kishore, Thagubothu Ramesh, Jaya Prakash, Akshara Gowda

Crew:
Director: Caarthick Raju
Producer: Raj Shekar Varma
Banner: Apple Tree Studios
Music: Sam CS
DOP: Gokul Benoy
Editor: Sabu
Stunts: Super Subbarayan
PRO: Vamsi-Shekar

షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్స్ తుది ద‌శ‌కు చేరుకున్న రెజీనా క‌సాండ్ర తాజా చిత్రం ‘నేనే నా’

హీరోయిన్ రెజీనా కసాండ్ర లేటెస్ట్ మూవీ ‘నేనే నా’. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ సినీ ఇండ‌స్ట్రీ స‌హా ప్రేక్ష‌కులంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ అభిమానుల‌ను సంపాదించుకున్న రెజీనా తాజా చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. కార్తీక్ రాజు ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ ద్విభాషా చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా...

డైరెక్ట‌ర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘‘నేనే నా’ సినిమా షూటింగ్ సజావుగా సాగిందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సూప‌ర్ విజువ‌ల్స్‌, మిస్ట‌రీ క‌థాంశంతో ర‌న్ అయ్యే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు.

ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందించారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజ్ శేఖ‌ర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. కుట్రాలం ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమా మేజ‌ర్ పార్ట్‌ను చిత్రీక‌రించాం. ప్ర‌తి చిత్రంలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్న రెజీనా క‌సాండ్ర ఈ చిత్రంలో ఆర్కియాల‌జిస్ట్‌గా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. శామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫ‌ర్‌. సాబు ఎడిట‌ర్‌. సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్ స్టంట్ మాస్ట‌ర్‌.

రెజీనా క‌సాండ్ర ప్ర‌ధాన పాత్ర పోషించిన‌ ఈ చిత్రంల‌ వెన్నెల కిషోర్‌, అక్ష‌ర గౌడ‌, తాగుబోతు ర‌మేశ్‌, జ‌య‌ప్ర‌కాశ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌లను పోషించారు.

న‌టీన‌టులు:
రెజీనా క‌సాండ్ర‌, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జ‌య‌ప్రకాశ్‌, అక్ష‌ర గౌడ త‌దిత‌రులు

సాంకేతిక వర్గం:
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ రాజు
నిర్మాత‌: రాజ్ శేఖ‌ర్ వ‌ర్మ‌
బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్‌
మ్యూజిక్‌: సామ్ సి.ఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ: గోకుల్ బెనోయ్‌
ఎడిట‌ర్‌: సాబు
స్టంట్స్‌: సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved