pizza
'NGK' Telugu Rights Acquired By Sri Sathya Sai Arts KK Radhamohan - Releasing On May 31st
'ఎన్‌.జి.కె.' తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్న
శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ - మే 31 విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us


18 May 2019
Hyderabad

Singam' Suriya who has earned different image among audiences with films like 'Ghajini', 'Singam' is coming with an intense political thriller 'NGK' (Nandha Gopala Krishna). 'NGK' is directed by '7G Brundavana Colony', 'Aadavari Matalaku Ardhale Verule' fame Sri Raghava while Dreamwarrior Pictures and Reliance Entertainment are Producing it. Film is getting ready to release worldwide on May 31st. Popular Producer KK Radhamohan of Sri Sathya Sai Arts has acquired the distribution rights of NGK for Telangana and Andhra Pradesh states. Makers are aiming for a grand release on May 31st.

Along with Suriya, Sai Pallavi and Rakul Preet will be seen as female leads in the film.

Music : Yuvan Shankar Raja, Cinematography : Sivakumar Vijayan, Editing : Praveen KL, Art : RK Vijay Murugan

Producers : SR Prakash Babu, SR Prabhu

Directed by Sri Raghava

'ఎన్‌.జి.కె.' తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ - మే 31 విడుదల

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'ఎన్‌.జి.కె.(నంద గోపాలకృష్ణ)'. ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా, ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ సొంతం చేసుకున్నారు. మే 31న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved