pizza
Nithiin birthday celebrations
You are at idlebrain.com > news today >
 
Follow Us

30 March -2021
Hyderabad

యూత్ స్టార్ నితిన్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ కార్యాలయంలో జరిగాయి. ఈ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశి,దర్శకుడు వెంకీ అట్లూరి,నటుడు బ్రహ్మాజీ,ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు నితిన్ కేక్ కట్ చేశారు.


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved