pizza
Mishti as Nitin heroine
You are at idlebrain.com > news today >
Follow Us

15 May 2014
Hyderabad

యంగ్‌ హీరో నితిన్ కధానాయకుడిగా ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి,సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.విక్రమ్‌ గౌడ్ సమర్పకులు.నితిన్ సరసన బాలీవుడ్‌ కదానాయిక మిస్తీ జోడి కడుతోంది.జూన్ 2 న చిత్రీకరణ ప్రారంబి౦చుకునే ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ నెల 21 న ఈ సినిమా పూజ కార్యక్రమాలను లాంచనంగా జరుపుతామని...శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన ఇష్క్, గుండేజారి గల్ల౦తయ్యి౦దే లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని నిర్మాత నికితా రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి:ఆండ్రూ,ఆర్ట్ రాజీవ్ నాయర్ ,సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved