pizza
Nithin and Samantha team up with Trivikram
'త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' చిత్రం
సెప్టెంబర్ 3 వ వారంలో ప్రారంభం|
You are at idlebrain.com > news today >
Follow Us

30 August 2015
Hyderabad

Noted director Trivikram, who's well known as 'Wizard of words', is going to make a movie under the banner of 'Haarika and Hassine Creations', which's a third movie for the director in the same banner and this is the third venture for the producer Suryadevara Radhakrishna (chinababu), who made 'Julai' and 'S/o Satyamurthy' under the same Trivikram, which're back to back stupendous hits.

This is the first time Nithin teams up with Trivikram and third time for heroine Samantha, who played the female lead in 'Attarintiki Daredi' and 'S/o Satyamurthy' under the direction of Trivikram, previously.

According to the producer the film will go to the sets on the third week of September.The film is slated to be released on sankranthi 2016. The film has another heroine, to be selected and the star cast will be announced later.

The film has the script and directed by Trivikram. And the sound designed by Vishnugovind and sri sankar. and the crew is including music - anirudh, cinematography- nataraj subramaniyan, art-rajevan, editing-kotagiri venkateswararao, Excutive producer - pdv prasad

The film is presented by smt mamata.

'త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' చిత్రం
సెప్టెంబర్ 3 వ వారంలో ప్రారంభం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' చిత్రం ప్రారంభానికి రంగం సిద్ధమైంది.

వరుసగా 'జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత నాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక కూడా ఈ చిత్రం లో నటించ బోతున్నారు, ఆ వివరాలతో పాటు ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత రాధాకృష్ణ.

సెప్టెంబర్ 3 వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభ మవుతుందని, 2016 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్-కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి,డి.వి.ప్రసాద్
సమర్పణ శ్రీమతి మమత
నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)
కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved