pizza
Introducing Nivetha Pethuraj As Theera In Vishwak Sen’s Paagal
విష్వ‌క్ సేన్ 'పాగ‌ల్‌'లో తీర పాత్ర‌లో నివేదా పేతురాజ్‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

18 March -2021
Hyderabad

 

Talented young hero Vishwak Sen is on a mission to gain the popularity among youth audience. He is choosing the projects which will appeal largely to youngsters. Paagal is his next release and buzz around the film is quite high. First look poster, teaser and title song have got excellent response.

Billed to be magical love story, Paagal is directed by Naressh Kuppili. Dil Raju presents the film produced by Sri Venkateswara Creations in association with Bekkam Venu Gopal’s Lucky Media.

Simran Choudhary and Megha Lekha are the leading ladies of the film. Today, the makers divulged that Nivetha Pethuraj is playing another heroine in the film. As we can see in the character reveal poster, Nivetha will be seen as Theera. The romantic poster sees Nivetha cuddling Vishwak Sen as his hands are tied back

S Manikandan is the cinematographer, while Radhan has scored music.

There is also slight change in release date. Paagal will now be releasing worldwide on May 1st.

Cast: Vishwak Sen, Nivetha Pethuraj, Simran Choudhary, Megha Lekha, Rahul Ramakrishna

Technical Crew:

Banner: Sri Venkateswara Creations, Lucky Media
Presents: Dil Raju
Producer: Bekkem Venu Gopal
Story, Screen Play & Direction: Naressh Kuppili
D.O.P: S. Manikandan
Music Director: Radhan
Editor: Garry Bh
Lyrics: Ramajogayya Sastry, KK and Kittu Vissapragada
Fight Masters: Dileep Subbarayan and Rama Krishna
Dance Master: Vijay Prakash
Production Designer: Latha Tharun
Chief Co-Director: Venkat Maddirala
Publicity Designer: Anil Bhanu
Production Manager: Siddam Vijay Kumar
PRO: Vamsi-Shekar

 

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వ‌క్ సేన్ యూత్ ఆడియెన్స్‌లో క్ర‌మంగా పాపులారిటీ పెంచుకుంటున్నారు. ప్ర‌ధానంగా ఆయ‌న యూత్‌ను ఎట్రాక్ట్ చేసే స్క్రిప్టుల‌ను ఎంచుకుంటున్నారు. ఆ వ‌రుస‌లో వ‌స్తున్న ఆయ‌న లేటెస్ట్ ఫిల్మ్ 'పాగ‌ల్‌'. ఈ మూవీపై యూత్‌పై మంచి బ‌జ్ నెల‌కొంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, టైటిల్ సాంగ్‌కు ఎక్స‌లెంట్ రెస్పాన్స్ ల‌భించింది.

డైరెక్ట‌ర్ న‌రేష్ కుప్పిలి మ్యాజిక‌ల్ ల‌వ్ స్టోరీగా 'పాగ‌ల్‌'ను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే సిమ్ర‌న్ చౌద‌రి, మేఘ‌లేఖ హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రో నాయిక‌గా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా పేతురాజ్ పేరును ఎనౌన్స్ చేశారు. తీర అనే పాత్ర‌ను నివేదా పోషిస్తున్న‌ట్లు గురువారం ఓ పోస్ట‌ర్ ద్వారా రివీల్ చేశారు. ఆ పోస్ట‌ర్‌లో హీరో విష్వ‌క్ సేన్ రెండు చేతులు వెన‌క్కి పెట్టి ఉన్నాడు. నివేదా పేతురాజ్ ఆయ‌న‌ను హ‌త్తుకొని ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌య‌మేమంటే విష్వ‌క్ సేన్ చేతులు రెండూ క‌లిపి క‌ట్టేసి ఉన్నాయి. విడుద‌ల చేసిన కొద్ది సేప‌ట్లోనే ఈ పోస్ట‌ర్ ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది.

మే 1న 'పాగ‌ల్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.

ఎస్‌. మ‌ణికంద‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ర‌ధ‌న్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం:
విష్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్‌, సిమ్ర‌న్ చౌద‌రి, మేఘ‌లేఖ‌, రాహుల్ రామ‌కృష్ణ‌.

సాంకేతిక బృందం:
బ్యాన‌ర్‌: శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు
నిర్మాత‌: బెక్కెం వేణుగోపాల్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేష్ కుప్పిలి
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌. మ‌ణికంద‌న్‌
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, కె.కె., కిట్టు విస్సాప్ర‌గ‌డ‌
ఫైట్స్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, రామ‌కృష్ణ‌
డాన్స్‌: విజ‌య్ ప్ర‌కాష్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌తా త‌రుణ్‌
చీఫ్ కో-డైరెక్ట‌ర్‌: వెంక‌ట్ మ‌ద్దిరాల
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌.   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved