pizza
NTR in Sukumar’s direction
BVSN Prasad to produce the film
You are at idlebrain.com > news today >
Follow Us

4 August 2013
Hyderabad

NTR - one of the biggest mass heroes of this generation is all set to act in the direction of Sukumar who proved to be a specialist in screenplay and who has a great class appeal. Sukumar is currently directing Mahesh Babu’s 1 (Nenokkadine) film. NTR is currently working for Ramayya Vastavayya (Harish Shankar direction) and Rabhasa (Santosh Srinivas direction). This film will go to floors once Sukumar completes 1 film. BVSN Prasad has super hits in his kitty like Chatrapati, Magadheera and Darling. His latest film Atharintiki Daredi is the most awaited film.

యంగ్ టైగర్  N.T.R హీరోగా సుకుమార్ దర్శకత్వం లో బి.వి.యస్.యన్.ప్రసద్ నిర్మాతగా సినిమా అతి త్వరలో రూపొందనుంది . ఈ సినిమా కథని దర్శకుడు సుకుమార్ చెప్పిన వెంటనే హీరో N.T.R  చాలా ఎక్సైట్  అయ్యారు . ప్రస్తుతం సుకుమార్ మహేష్ బాబు తో చేస్తున్న సినిమా  పూర్తిచేసిన తరువాత ఈ సినిమా ని స్టార్ట్ చేస్తారు . వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమా ని ఎక్కడా  కంప్రమైజ్జ్ కాకుండా  నిర్మించటానికి  సన్నాహాలు చేస్తున్నారు .... 


 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved