pizza
NTR Biopic Audio and Trailer Launch on Dec 21st in Hyderabad
డిసెంబ‌ర్ 21న హైద‌రాబాద్ లో ఎన్టీఆర్ ఆడియో.. ట్రైల‌ర్ లాంఛ్..
You are at idlebrain.com > news today >
Follow Us

18 December
Hyderabad

The audio and trailer launch event of ‘NTR’ biopic is scheduled to be held on December 21st at JRC Convention in Filmnagar, Hyderabad.

Starring Nandamuri Balakrishna, Vidya Balan in the lead roles, the film is being directed by Krish Jagarlamudi. MM Keeravani has composed music for ‘NTR’ and the two songs released so far have received superb response.

The entire team of ‘NTR’ biopic is going to grace the occasion and the event starts sharp at 6 pm.

Gnana Sekhar has handled the cinematography and Sai Madhav Burra penned the dialogues for this film.

‘NTR’ is being in two parts ‘NTR – Kathanayakudu’ and ‘NTR – Mahanayakudu.’

Cast: Nandamuri Balakrishna, Vidya Balan, Nandamuri Kalyan Ram, Rana Daggubati, Sumanth, Jisshu Sengupta, Nithya Menen, Rakul Preet Singh

డిసెంబ‌ర్ 21న హైద‌రాబాద్ లో ఎన్టీఆర్ ఆడియో.. ట్రైల‌ర్ లాంఛ్..

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో మ‌రియు ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న హైద‌రాబాద్, ఫిల్మ్ న‌గ‌ర్ లోని JRC క‌న్వెన్ష‌న్ లో జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఎన్టీఆర్ టీం అంతా ఈ వేడుక‌లో పాల్గొన‌బోతున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు ఎన్టీఆర్ ఆడియో వేడుక‌ కార్య‌క్ర‌మం మొద‌లు కానుంది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది.

న‌టీన‌టులు:
నందమూరి బాల‌కృష్ణ, విద్యాబాల‌న్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, జిస్సు సేన్ గుప్తా, నిత్యామీన‌న్, ర‌కుల్ ప్రీత్ సింగ్..


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved