pizza
Oka Manasu Audio on 18 May
ou are at idlebrain.com > news today >
Follow Us

11 May 2016
Hyderaba
d

Mega brother Nagendra Babu’s daughter, Mega Princess NIHARIKA’s heroine debut ” OKA MANASU ” .

Niharika is pairing up with young hero ” Naga Shourya ” in “Oka Manasu”.

OKA MANASU is a Musical love story Directed by “Rama Raju” & Music by “Sunil Kshyap “.

This film is done with the shooting & busy with Post Production.

Oka Manasu Team is all set for it’s AUDIO RELEASE on this MAY-18.

Most Curious part in this Audio function is that who will be the guest of honor to launch Audio.

This is the question mark flying around audience & film nagar... Apart from that Mega Heroes Mega Power Star Ram Charan ,” Stylish Star Allu Arjun , Sai Dharam Tej ” will be chief guest’s.

This function will be most memorable to every one ,She is the first Heroine who is coming from Mega Family & Presence of Mega heroes under one roof at Audio release function for Niharika..

This will be a feast to Mega Fans as they are getting a chance to watch Mega family members at one Audio function.

How ever , Nagendra Babu & Hero Varun Tej will be attending Audio function ..So rest of guests” Chiranjeevi & Pawan Kalyan” might attend for Niharika’s Audio Function.

If these Two star hero’s too confirm their presence then it will be a Audio Hungama On the Floor’s of OKA MANASU.

మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ”ఒక మనసు” పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో యంగ్ హీరో నాగశౌర్య నిహారికకు జోడీగా నటిస్తున్నాడు.ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రామరాజు దర్శకత్వంలో.. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తున్నఈ మూవీ ఆడియోను మే 18 న శిల్ప‌క‌ళా వేదిక‌లో నిర్వ‌హించ‌నున్నారు.

అయితే అస‌లు ఈ ఫంక్ష‌న్ కు గెస్ట్ ఎవ‌రు.. ఎవ‌రి చేతుల మీదుగా ఆడియో లాంచ్ అవ‌నుంద‌ని మెగా అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఫంక్షన్‌కు నిహారిక సోదరుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, సాయి ధ‌ర‌మ్ తేజ్ లు చీఫ్ గెస్ట్‌లుగా రానున్నారు. తమ కుటుంబం నుంచి వస్తున్న తొలి హీరోయిన్ కావడం, అదే కాక ఒక్క‌గాని ఒక్క వార‌సురాలు కావ‌డం, అన్నింటికి మించి నిహారిక కోసం ఒక మ‌న‌సు మూవీ ఆడియో ఫంక్షన్‌కు మెగా హీరోలంతా వ‌చ్చే అవ‌కాశం ఉంది. నాగేంద్ర బాబు, వ‌రుణ్ తేజ్‌లు ఎలాగూ నిహారిక సినిమా ఫంక్షన్‌కు హాజరవుతారు. సో.. చిరంజీవి, పవన్ కల్యాణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా వేదికపై మెరిసే అవకాశం ఉంది.
మెగా అభిమానుల‌కు ఇంత‌కంటే పండ‌గ ఏముంటుంంది ఇక‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved