pizza
Oxygen First look on 14 April
ఏప్రిల్ 14న గోపీచంద్ ‘ఆక్సిజన్’ ఫస్ట్ లుక్
You are at idlebrain.com > news today >
Follow Us

13 April 2016
Hyderaba
d

The first look of hero Gopichand-starrer Oxygen is all set to be unveiled Tomorrow (April 14). Starring Rashi Khanna and Anu Emmanuel as female leads, the movie is being directed by Jothi Krishna who shot to fame with romantic entertainer Nee Manasu Naaku Telusu. While the film has music by Yuvan Shankar Raja, Ramajogayya Sastry penned the lyrics.

AM Rathnam, who earlier produced blockbusters like Kushi, Karthavyam, Peddarikam, is returning to Telugu Cinema. His last Telugu film was Pawan Kalyan's Bangaram in 2006. Rathnam is producing the film under Shri Sai Raam Creations banner.

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఖుషీ, కర్తవ్యం, పెద్దరికం వంటి చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. సినిమా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

గోపీచంద్‌, అనుఇమ్మాన్యువల్, రాశిఖన్నా, జగపతిబాబు, కిక్‌ శ్యామ్‌, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్‌, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: సిల్వ, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాణ పర్యవేక్షణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved