
                          12 October -2020
                            Hyderabad
                          
                          
                            
                          Sithara Entertainments resumed their Production No 8 film shoot today in Hyderabad with all the safety measures taken. The film features Naga Shaurya & Ritu Varma in lead roles & directed by debutante Lakshmi Sowjanya.
                          The main cast and crew wil be involved in this shoot, producer Suryadevara Naga Vamsi said.
                          Artistes:
                            Naga Shaurya
                            Ritu Varma
                            Nadiya
                            Murali Sharma
                            Vennela Kishore
                            Praveen
                            Ananth
                            Kireeti Damaraju
                            Rangasthalam Mahesh
                            Arjun Kalyan
                            Vaishnavi Chaitanya
                            Siddhiksha etc.
                            Technicians:
                            Music Director: Vishal Chandrashekhar
                            Cinematographer: Vamsi Pacchilulusu
                            Art Director:  A.S.Prakash
                            Editor:  Naveen Nooli
                            Presented by P.D.V.Prasad
                            Producer: Suryadevara Naga Vamsi
                            Director:  Lakshmi Sowjanya
                          
                          
                          ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల.  చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.
                          నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
                          ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
                            నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
                            దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
                           
                          
                          