pizza
Parichayam Valentine's day poster
You are at idlebrain.com > news today >
Follow Us

14 February 2018
Hyderabad

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై హైద్రాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పరిచయం’... ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర నిర్మాత రియాజ్ గారు తెలిపారు... ఈ చిత్రం ద్వారా నూతన నటుడు విరాట్ కొండూరు ని హీరో గా పరిచయం చేస్తున్నారు.. సిమ్రత్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో ముఖ్యపాత్రలలో సిజ్జు,రాజీవ్ కనకాల,పృథ్వి రాజ్,పరుచూరి వెంకటేశ్వరరావు, రాహుల్ రామకృష్ణ, ఈ రోజుల్లో సాయి, పద్మజ లంక,పార్వతి తదితరులు నటిస్తున్నారు..
సాంకేతికవర్గం :
సంగీతం : శేఖర్ చంద్ర
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : నరేష్ రానా
ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్ గిబ్సన్
కోరియోగ్రఫీ : విజయ్ మాస్టర్
ఫైట్స్ : రామకృష్ణ
లిరిక్స్ : భాస్కర భట్ల, వనమాలి, శ్రీమణి
చీఫ్ కో డైరెక్టర్ : సత్యం కల్వకొలు
నిర్మాత : రియాజ్
రచన & దర్శకత్వం : లక్ష్మీకాంత్ చెన్నా


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved