pizza
Pawan Kalyan, Harish Shankar new film details
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

1 February 2020
Hyderabad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ చిత్రం త్వరలో ప్రారంభం కానున్నది. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరిన్ని విషయాలు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved