pizza
Pawan Kalyan is the only authorized spokesman of Jana Sena Party
'జనసేన' పార్టీ కార్యాలయం మీడియా ప్రకటన
You are at idlebrain.com > news today >
Follow Us

16 March 2014
Hyderabad

Here is the press note from the office of Jana Sena

“This is to inform that Mr. Pawan Kalyan is the only authorized spokesman of Jana Sena Party. All media organizations may kindly note that in media interactions and discussions, no other person is authorized to represent Jana Sena Party.”

This press note is sent after a few fans and movie lovers tried to take the stance of Jana Sena party in the media discussions.

మీడియా వారికి మనవి
'జనసేన' పార్టీ గురించి 'పవన్ కళ్యాణ్' గారు మాత్రమే అధికారికం గా మాట్లాడుతారు. వేరెవరూ 'జనసేన' పార్టీకి అధికార ప్రతినిధులు లేరు. మీడియా సంస్థలు విషయ సేకరణ లోనూ,చర్చల్లోనూ ఇతరులు ఎవరైనా పాలు పంచు కొన్నచో అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమె. వాటితో 'జనసేన' పార్టీకి ఎలాంటి సంభందం లేదని తెలియ జేస్తున్నాము. కావున ఈ విషయాన్ని మీడియా సంస్థలు దయచేసి గుర్తించ వలసినదిగా మనవి .

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved