pizza
Prementha Panichese Narayana second schedule from 9 February
శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న "ప్రేమెంత పని చేసే నారాయణ"
You are at idlebrain.com > news today >
Follow Us

08 February 2017
Hyderabad

హరికృష్ణ, అక్షిత లను హిరో హిరోయిన్లుగా పరిచయం చేస్తూ, జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై, జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో, రూపొందుతున్న చిత్రం "ప్రేమెంత పని చేసే నారాయణ". ఈ సినిమా శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ: హరికృష్ణ ను హిరోగా పరిచయం చేస్తూ ఓ చక్కటి ప్రేమ కధా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ఇటివలె అరకు, పాడేరు, విశాఖ పరిసరప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌నూ పుర్తి చేశాము. రెండవ షెడ్యూల్‌నూ ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ చేసి మార్చి ఫస్ట్ వీక్ కల్ల కంప్లీట్ చేస్తాము. ఏకధాటిగా జరిపే ఈ షేడ్యూల్ లో సినిమా మొత్తాన్ని పుర్తి చేస్తాము. మార్చి రెండోవ వారంలో ఆడియోను విడుదల చేసి సినిమాను మార్చి నెలాఖారున రిలీజ్ చేస్తాము అని అన్నారు.

ఈ చిత్రానికి స‌హ నిర్మాత సావిత్రి.జొన్న‌ల‌గ‌డ్డ‌, కెమెరా: వంశీ, ఆర్ట్:చిన్నా, సంగీతం: యాజ‌మాన్య‌, కొరియోగ్ర‌ఫీ: ప్రేమ్ ర‌క్షిత్, ఫైట్స్: రామ్ శంకర్, అవినాష్, కధ, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌: జొన్న‌లగ‌డ్డ శ్రీనివాస‌రావు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved