pizza
Oka Manasu Pre - Look
‘ఒక మనసు’ ప్రీ-లుక్ (Pre-Look)
You are at idlebrain.com > news today >
Follow Us

07 March 2016
Hyderaba
d

రామరాజు దర్శకత్వంలో నిహారిక, నాగశౌర్య జంటగా రూపొందుతున్న ‘ఒక మనసు’ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఏప్రిల్ నెలలో మ్యూజిక్ రిలీజ్ చేసుకొని, మే నెలలో వేసవి స్పెషల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ప్రముఖ టీవీ ఛానల్ TV9 సమర్పణలో అభినయ్, డా. కృష్ణ భట్టలతో కలిసి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved