pizza
Premikudu censor completed
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ప్రేమికుడు’
ou are at idlebrain.com > news today >
Follow Us

2 May 2016
Hyderaba
d

డిజి పోస్ట్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమాస్ బ్యానర్ పై మానస్.ఎన్సనంశెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణరెడ్డికె.ఇసనాకరెడ్డి నిర్మించిన చిత్రం ప్రేమికుడుసినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా...

దర్శకుడు కళాసందీప్ మాట్లాడుతూ ‘’కథ వినగానే నిర్మాతలు వెంటనే సినిమా చేద్దామని అన్నారు. గ్రాండియర్ గా సినిమా రావడానికి వారే కారణం. నాకు అండగా నిలబడి ఎంకరేజ్ చేశారు. విజయ్ బాలాజీ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మానస్ టాలెంటెడ్ హీరో. సినిమాటోగ్రాఫర్ శివ బ్యూటీఫుల్ సినిమాటోగ్రఫీ అందించారు. గ్రాండ్ విజువల్స్ ను అందించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సినిమా బావుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం  మరింత నమ్మకాన్ని పెంచింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ వే లో సాగుతుంది. సినిమాను మే రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.  నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

మానస్సనంశెట్టిఅజీజ్షకలక శంకర్పరుచూరి వెంకటేశ్వరరావుభాను చందర్అనితా చౌదరిసనాశశాంక్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కేరింత మధుకెమెరా: శివ.కెసంగీతం: విజయ్ బాలాజీనిర్మాతలు: లక్ష్మీ నారాయణరెడ్డికె.ఇసనాక సునీల్ రెడ్డికథస్క్రీన్ ప్లేదర్శకత్వం: కళా సందీప్ బి.ఎ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved