pizza
Puri Jagannadh wishes to Jata Kalisey team
జత కలిసే టీమ్ ను అభినందించిన పూరి జగన్నాథ్
You are at idlebrain.com > news today >
Follow Us

11 December 2015
Hyderabad

Puri Jagannath commends Jata Kalisey movie

Top Telugu director Puri Jagannath commends Jata Kalisey, A Comedy road movie starring Ashwin and Tejaswi, Directed by Rakesh Sashii and Produced by Naesh Ravuri under Yukta creation, The movie presented by OAK entertainments and distributed by Vaarahi Chalan Chitram is slated to release worldwide On 25th December as a Christmas gift.

It is already known that Sai korrpati has bagged the distribution rights of this small budget film impressed by its making and the content. Puri conveyed his wishes to the film unit, after watching the trailers and teasers of Jata Kalisey. Snigdha of “Ala modalaindhai” fame acted in a pivotal role in this movie. The first time director Rakesh Sashii happens to be a winner of Repati darsakulu, a program aired in Maa TV few years back to encourage the young directors. The audio launch of this movie was a grand event graced by M.M. Keeravani, S.S. Rajamouli etc.

 

అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించిన‌ చిత్రం ‘జత కలిసే’. ‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రేపటి దర్శకులు' అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. ఈ సినిమా పోస్టర్స్, లుక్, టీజర్ చూసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా యూనిట్ ను అభినందించారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved