pizza
PVP Condolence To Bapu
You are at idlebrain.com > news today >
Follow Us

01 Septermber 2014
Hyderabad

Death of Legendary Director Bapu is a great Loss to the film industry. The path he paved in film making and drawing pictures cant be repeated by any one. The movies he made are forever. No one can forget his movies. Especially "Pelli pusthakam".

I feel so sad about his death personally.

తెలుగు తెరకు తీర్చలేనిలోటు
-వరప్రసాద్ పొట్లూరి

దిగ్దర్శకుడు బాపు మృతితో తెలుగు చలనచిత్ర రంగానకి తీర్చలేని, పూడ్చలేని లోటు ఏర్పడిందని ప్రముఖ నిర్మాత,పారిశ్రామిక వేత్త పెరల్ వి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. దిగ్దర్శకుడు బాపు మరణం పట్ల ఆయన తన ప్రగాఢసంతాపం వ్యక్తం చేసారు. మళ్లీ అలాంటి సినిమాలు రావని, అలాంటి కళాఖండాలు ఇక చూడలేమని ఆయన ఆవేదన వ్యక్తంచేసారు. చిత్రకారుడిగా, చలనచిత్రకారుడిగా బాపు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు గడించారన్నారు. ఇవ్వాళ ఎంతో ఉన్నత స్థాయిలో వున్న ఎందరో నటులు బాపు చెక్కిన శిల్పాలేనన్నారు. తెలుగు మాట, తెలుగుపాట..తెలుగుదనం ఉట్టిపడే సినిమాలు కేవలం బాపు చేతిలో రూపుదిద్దుకున్నవేనని ఆయన అభిప్రాయపడ్డారు. సాక్షి నుంచి శ్రీరామరాజ్యం వరకు బాపు ఏ సినిమా తీసినా, జోనర్ ఏదయినా అది ఓ కళాఖండమే అని ఆయన అన్నారు.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved