pizza
Meet Raashi Khanna’s World Famous Lover
రాశీఖన్నా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'
You are at idlebrain.com > news today >
Follow Us

15 December 2019
Hyderabad


Young and happening hero Vijay Devaraonda’s forthcoming venture World Famous Lover is not a regular romantic entertainer. Vijay Devarakonda romances four beautiful heroines- Aishwarya Rajesh, Izabelle Leite, Catherine Tresa and Raashi Khanna in the film. And, there seems to be a mystery around his connection with these gorgeous divas. What’s more, we can find disparity in his looks, dressing style and attitude.

Today, Raashi Khanna’s first look and her relationship with Vijay Devarakonda is disclosed. Raashi Khanna is Yamini and Vijay Devarakonda is Gautham here. As is known, Vijay is Srinu and Seenayya respectively for Aishwarya and Catherine. He is Gautham for Izabelle Leite and Raashi Khanna.

“This boy 😊 I've made him my world🤗 Meet my World famous lover Gautham this Valentines day ❤,”posted Raashi revealing what Gautham aka Vijay is to her in the film.

Vijay Devaraonda is at his usual stylish best, wherein Raashi Khanna appears dazzling.

For now, the secret behind Vijay Devaraonda’s four different getups and why he is called with different names in the film is kept under wraps.

We need to wait and see whether the film’s teaser to be released on January 3rd give any clarity on this.

Diected by Kranthi Madhav, the film has music by Gopi Sundar and cinematography handled by Jaya Krishna Gummadi. K A Vallabha is producing the film under his Creative Commercials banner and K S Rama Rao is presenting it.

World Famous Lover is slated for release on February 14th.


మోస్ట్‌ హ్యాపీనింగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. భిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా, రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ నలుగురు హీరోయిన్స్‌ పాత్రలకు, హీరో పాత్రకు ఉన్న రిలేషన్‌ ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. డిఫరెంట్‌ లుక్‌, డ్రెస్సింగ్‌ స్టైల్‌తో విజయ్‌ దేవరకొండ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈరోజు రాశీఖన్నా లుక్‌ను హీరోతో ఆ పాత్రకు ఉన్న రిలేషన్‌ను విడుదల చేశారు.

రాశీఖన్నా పాత్ర పేరు యామిని.. దేవరకొండ పాత్ర పేరు గౌతమ్‌. ఐశ్వర్యాజేష్‌, క్యాథరిన్‌కు శీనయ్య, శ్రీనుగా.. ఇజాబెల్లె లెయితె, రాశీఖన్నాలకు గౌతమ్‌గా విజయ్‌దేవరకొండ పాత్ర పరిచయం ఉంది. “అతన్ని నా ప్రపంచంగా చేసుకున్నాను. నా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ గౌతమ్‌ను వేలంటెన్స్‌ డే సందర్భంగా కలుసుకుందాం’ అంటూ రాశీఖన్నా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.

ఈ లుక్‌లో విజయ్‌దేవరకొండ, రాశీఖన్నా లుక్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. విజయ్‌దేవరకొండ నాలుగు గెటప్స్‌లో కనపడటానికి, వేర్వేరు పేర్లతో పిలవడానికి గల కారణాలు మాత్రం సీక్రెట్‌. జవనరి 3న సినిమా టీజర్‌ విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

వేలెంటెన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved