pizza
Special announcement, this Navratri! #BeatsOfRadheShyam out on Prabhas’ birthday- 23rd October
"రెబ‌ల్ స్టార్" ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆక్టోబ‌ర్ 23న‌ బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్
You are at idlebrain.com > news today >
 
Follow Us

17 October -2020
Hyderabad

Pan-India star Prabhas is all set to ring in his birthday on 23rd October! To mark the occasion, makers are all set to make a special announcement and are calling it #BeatsOfRadheShyam on 23rd October.

Taking to their social media, the makers shared a poster announcing the special unveil and wrote, “They're sure to make you fall in love all over again!”

Touted to be a magnum opus, 'Radheshyam' is suggested to be an epic love story set in Europe. The movie stars Pan India star Prabhas and Pooja Hegde in the lead. To mark Pooja Hegde birthday, recently the makers revealed her first look from the movie.

The film will also feature Sachin Khedekar, Bhagyashree, Priyadarshi, Murali Sharma, Sasha Chettri, and Kunaal Roy Kapur among others and will be released in Hindi, Telugu, Tamil,Malayalam and Kannada.

The film shoot was already in progress in Georgia when the pandemic hit and was put on a halt. Recently, the team resumed the shoot again earlier this month and the actors also shared the news on their respective social media handles. Directed by Radha Krishna Kumar, the film is a multi-lingual romantic period-drama that is expected to release in 2021.

'Radheshyam' will be a multi-lingual film and is helmed by Radha Krishna Kumar, presented by Dr.U.V.Krishnam Raju garu and Gopikrishna Movies. It is produced by UV Creations.

The film is being produced by Vamsi,Pramod and Praseedha

 

"రెబ‌ల్ స్టార్" ప్ర‌భాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్‌, యూవి క్రియెష‌న్స్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం "రాధేశ్యామ్‌. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని "రెబ‌ల్‌స్టార్" కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్ర‌శీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్ , యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో న‌వ‌రాత్రులు అలానే అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా "బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్" పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం యూర‌ప్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ : కొటగిరి వెంక‌టేశ్వ‌రావు
యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్‌
సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి
కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని
వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌
ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌
హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌
మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్
స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను
కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి
ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా
దర్శకుడు : రాధాకృష్ణ కుమార్

 

 

 

 

 

 

    
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved