pizza
Talkie Part of Rahul Vijay and V.S. Creations movie completed
రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌ చిత్రం టాకీ పూర్తి
You are at idlebrain.com > news today >
Follow Us

05 March 2018
Hyderabad

Popular Fight master, Vijay's son, Rahul Vijay is debuting as a hero in V.S. Creations production. Divya Vijay is producing the film and Ramu Koppula is the director. The film has completed the talkie part shooting.

Director Ramu Koppula talked about the film on this occasion and said, "Cinema Talkie part has been completed as we planned it. The movie has come out very well as expected. Producer did not compromise in making and production values. The story is perfect fit for Rahul Vijay's body language. The young actor did his best in the role too. We will reveal other details very soon."

Producer Divya Vijay said, "Director Ramu has done a great job in completing the shoot as planned. He is extracting the best output from Rahul Vijay and movie is shaping up really well. This movie is a love and family entertainer. Rahul and Kavya Thapar have a great chemistry on-screen. The film output is very good. Melody Brahma, Mani Sharma gave highly soothing music and Cinematography by Shyam K. Naidu is an asset for film. Talkie part has been completed for the movie and the post production works will be started as early as possible. We will announce further details soon."

Rahul Vijay, Kavya Thapar, Rajendra Prasad, Murali Sharma, Pavitra Lokesh, Posani Krishna Murali, Eshwari Rao, Rallapalli, Satyam Rajesh, Josh Ravi and others are part of the cast in this movie.

Crew:
Music: Mani Sharma
Cinematography: Shyam K. Naidu
Editor: Navin Nooli
Fights: Vijay
Art: Chinna
Lyrics: Sri Mani
PRO: Vamsi Kaka
Line Producer: Raju Oleti
Producer: Divya Vijay
Writer- Director: Ramu Koppula

రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌ చిత్రం టాకీ పూర్తి

ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై ఓ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ఈ చిత్రం టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈసంద‌ర్భంగా...

దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ - ``సినిమా టాకీ పార్ట్ అంతా అనుకున్న విధంగా పూర్తైంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. రాహుల్ బాడీ లాంగ్వేజ్‌కి స‌రిపోయే క‌థ‌.త‌ను క్యారెక్ట‌ర్‌లోఅద్భుతంగా న‌టించారుత్వ‌ర‌లోనే మిగ‌తా వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం` అన్నారు.

నిర్మాత దివ్య విజయ్‌ మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ రాముగారు రాహుల్‌ను చాలా చ‌క్క‌గాతెర‌కెక్కిస్తున్నారు. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. రాహుల్‌, కావ్య థాప‌ర్ జోడి స్క్రీన్‌పై చ‌క్క‌గా ఉన్నారు.సినిమా అవుట్‌పుట్ బాగా వ‌స్తుంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన బాణీల‌ను అందించారు. అలాగే శ్యామ్ కె.నాయుడుగారి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మ‌రో ఎసెట్ అవుతుంది. టాకీ పార్ట్ పూర్తైన ఈ సినిమాకు సంబంధించినపోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. మిగ‌తా వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియజేస్తాం`` అన్నారు.

రాహుల్‌ విజయ్‌, కావ్య థాప‌ర్‌, రాజేంద్ర ప్రసాద్‌, మురళీశర్మ, పవిత్ర లోకేష్‌, పోసాని కృష్ణమురళి, ఈశ్వరీరావు, రాళ్ల‌ప‌ల్లి, సత్యం రాజేష్‌, జోష్‌ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ‌్యామ్ కె.నాయుడు,ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఫైట్స్‌: విజయ్‌, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, పి.ఆర్‌.ఒ: వంశీ కాకా, లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజు ఓలేటి, నిర్మాత: దివ్య విజయ్‌, రచన, దర్శకత్వం: రాము కొప్పుల.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved