pizza
Rajinikanth meets Mohan Babu
ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన‌ వేళ‌...
You are at idlebrain.com > news today >
Follow Us

21 May 2021
Hyderabad

Superstar Rajinikanth and Collection King Mohan Babu - The Original Gangsters

Everyone is aware of the fact that Superstar Rajinikanth and Collection King Mohan Babu are close friends. Recently, superstar Rajinikanth came to Hyderabad for the shooting of the movie 'Annatthe'. After finishing the shoot, he went to his dear friend Mohan Babu's house in Hyderabad.

He stayed there for two days and spent time with Mohanlal's family. From there, Rajinikanth went to Begumpet Airport and took a special flight to Chennai. Vishnu Manchu shared the photos of Rajinikanth, Mohanbabu and himself together captioning Rajinikanth and Mohanbabu as the Original Gangsters. "The OGs. Original Gangsters! @rajinikanth @themohanbabu and then goofy Vishnu Manchu," he wrote.

These photos are currently going viral on social media.


సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో అంద‌రికీ తెలిసిందే..ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `అన్నాత్తె` సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే హైద‌రాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంట‌కి వెళ్లారు. అక్క‌డే రెండు రోజుల‌పాటు ఉండి మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో సంతోషంగా గ‌డిపారు. అక్క‌డి నుండి డైరెక్ట్‌గా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఆ స‌మ‌యంలో ర‌జినీకాంత్‌, మోహ‌న్‌బాబు, విష్ణు మంచు క‌లిసి దిగిన ఫోటోల‌ను ఒరిజిన‌ల్‌గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌.. అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు విష్ణు మంచు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.






Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved