pizza
Rakul Preet plays a very cute and adorable role in 'Khakee'
మ‌రోసారి విల‌క్ష‌ణ‌మైన‌, అంద‌మైన పాత్ర‌లో మెప్పించ‌నున్న ర‌కుల్ ప్రీత్ 
You are at idlebrain.com > news today >
Follow Us

15 November 2017
Hyderabad

Rakul Preet Singh, the reining queen of South, is set the enthrall the audience once again with her performance in 'Khakee'. She is playing a slice of life, girl next door role in the movie and she is very happy to have played such a different role. This is the first time she has paired opposite Karthi.

Talking about her role, Rakul Preet says, "I play Priya, who is very cute and adorable, in the film. After marriage, her husband becomes the world for her. The scenes between Karthi and me will be very beautiful and audience would love them. I enjoyed every moment shooting for the film".

'Khakee' will hit the screens worldwide on 17th November. Rakul and Karthi's pair has already attracted the audience in the trailer, 'Tholi Vayase', 'Kallabolli Pilla' song promos. Directed by H Vinoth, this movie is being produced in Telugu by Umesh Gupta and Subhash Gupta of Aditya Music Pvt.Ltd.

మ‌రోసారి విల‌క్ష‌ణ‌మైన‌, అంద‌మైన పాత్ర‌లో మెప్పించ‌నున్న ర‌కుల్ ప్రీత్ 

కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన చిత్రం `ఖాకి`. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య మ్యూజిక్ ప్రై.లి బ్యాన‌ర్‌పై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో న‌వంబ‌ర్ 17న సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరో కార్తి మెయిన్ ఎట్రాక్టింగ్ పాయింట్ అయితే హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌రో మెయిన్ ఎట్రాక్టింగ్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్ స్టార్ కార్తితో జ‌త క‌ట్ట‌డ‌మిదే తొలిసారి. సినిమా ఆసాంతం ర‌కుల్ సీన్స్ చాలా బ్రిజీగా ఉంటుంద‌ని యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ర‌కుల్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయని డిఫ‌రెంట్ రోల్‌ను ఈ చిత్రంలో క‌న‌ప‌డుతుంది. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అయిన భ‌ర్త, డ్యూటీలో ఎంత నిమగ్న‌మై ఉన్న‌ప్ప‌టికీ, త‌న కంటూ స‌మ‌యాన్ని కేటాయించాల‌నుకునే భార్య‌పాత్ర‌లో ర‌కుల్ క‌న‌ప‌డ‌నుంది. అల్రెడి క‌ల్ల‌బొల్లి పిల్ల‌నాతో క‌ళ్లు క‌లిపేనా.... , చిన్ని చిన్ని ఆశ‌లేవో రెక్క విప్పుకున్న‌వే, నేస్త‌మా సాంగ్స్‌లో కార్తి, ర‌కుల్ జంట ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. `ఖాకి` నాకు స్పెష‌ల్ మూవీ. నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను, త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించే పాత్ర‌లో  నా కెరీర్‌లో ఇద‌ని ర‌కుల్ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం. భారీ అంచ‌నాలు నెల‌కొన్న `ఖాకి` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మైంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved