pizza
Happy Bithday to you Rashi Khanna - Sri Sathya Sai Arts
'బెంగాల్ టైగ‌ర్' హీరోయిన్ రాశిఖ‌న్నాకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు - శ్రీ సత్యసాయి ఆర్ట్స్
You are at idlebrain.com > news today >
Follow Us

30 November 2015
Hyderabad

మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ తొ ,సంప‌త్ నంది ద‌ర్వ‌క‌త్వంలో, నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్‌టైగ‌ర్ చిత్రం లో త‌మ‌న్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న అందాల బామ రాశిఖ‌న్నా పుట్టిన‌రోజు ఈరోజు(30th nov) జ‌రుపుకుంటుంది. పుట్టిన‌రోజు చాలా బిజి షెడ్యూల్ తో గ‌డ‌ప‌నుంది. త‌న కొత్త సినిమాకి సంబందించిన కార్య‌క్రమాల‌తో పాటు బెంగాల్ టైగ‌ర్ ప్లాటినం డిస్క్ ఫంక్ష‌న్ కి ఈరోజు సాయంత్రం హజ‌రుకానుంది. ఫ్రెండ్స్ ని క‌ల‌వ‌టంతో ప‌లువురి విషెస్ అందుకుంటుంది. ఇదిలా వుంటే బెంగాల్ టైగర్ త‌న‌కి చాలా ఇంపార్టెంట్ చిత్ర‌మ‌ని చెబుతుంది. ఈచిత్రం డిసెంబ‌ర్ 10న విడుద‌ల‌వుతుంది. త‌న కెరీర్ కూడా చిత్రం విడుద‌ల త‌రువాత సూప‌ర్‌గా వుండ‌బోతుంద‌ని రాశిఖ‌న్నా అంటుంది. రాశిఖ‌న్నా కి చిత్ర యూనిట్ అంతా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు..



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved