pizza
Bhairava Geetha release on November 30th
నవంబర్ 30 న విడుదల కాబోతున్న 'భైరవగీత'..!!
You are at idlebrain.com > news today >
Follow Us


Bhairava Geetha release on November 30th

The release date of ‘Bhairava Geetha’ featuring Dhananjaya and Irra Mor in the lead roles is confirmed on November 30th. Being directed by Siddhartha Thatholu, the film is simultaneously made in Kannada and Telugu languages.

This is an intense and emotional love story set against the backdrop of Rayalaseema and is based on a true story. The trailer of ‘Bhairava Geetha’ was unveiled few days back and it got a very good response with its raw and realistic visuals.

Director Ram Gopal Varma is presenting the movie while Ravi Shankar has composed the music. Abhishek Nama and Bhaskar Rashi have produced ‘Bhairava Geetha’ under Abhishek Pictures banner.

Cast: Dhananjaya, Irra Mor
Crew:
Director: Siddhartha Thatholu
Producers: Abhishek Nama and Bhasker Rassi
Presented by: Ram Gopal Varma
Music Composer: Ravi Shankar
Story, Screenplay: Ram Gopal Varma/ Ram Vamsi Krishna
Cinematography: Jagadeesh Cheekati m.f.a
Editor: Anwar Ali

నవంబర్ 30 న విడుదల కాబోతున్న 'భైరవగీత'..!!

ధనంజయ మరియు ఇర్రా మోర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం 'భైరవగీత' విడుదల తేదీ ఖరారు అయ్యింది.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు , కన్నడ భాషలలో నవంబర్ 30 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటీకే రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమా కి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు..

నటీనటులు: ధనంజయ, ఇర్రా మోర్

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: సిద్ధార్థ తాతోలు
నిర్మాతలు: అభిషేక్ నామా మరియు భాస్కర్ రాశి
సమర్పించు వారు: రామ్ గోపాల్ వర్మ
సంగీత దర్శకుడు : రవి శంకర్
కథ, స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ / రామ్ వంశీ కృష్ణ
సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి m.f.a
ఎడిటర్: అన్వర్ అలీ

 



 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved