pizza
Kajal Aggarwal Launches Roopa Vaitla’s New Product Brand Vedik
రూప వైట్ల 'వేదిక్ డైరీ' ప్రారంభించిన కాజల్ అగర్వాల్
You are at idlebrain.com > news today >
Follow Us

23 March 2018
Hyderabad

Roopa Vaitla, wife of director Sreenu Vaitla ventured into a new business branded as VEDIK. Coined on pure traditional lines imbibing the values and purity in our own cultural, VEDIK will release a bunch of healthy products. Journey began today with the first step when Kajal Aggarwal launched VEDIK’s first production of GIR COW MILK.

Following our long established traditions and culture, VEDIK will bring our population the first rate products in due course of time. I thank Kajal Aggarwal for releasing the first of our product GIR COW MILM, said Roopa Vaitla.

రూప వైట్ల 'వేదిక్ డైరీ' ప్రారంభించిన కాజల్ అగర్వాల్

దర్శకుడు శ్రీను వైట్ల భార్య రూప వైట్ల వేదిక్ డైరీ అనే సంస్ధను ప్రారంభించారు. వేదిక్ డైరీ ద్వారా సాంప్రదాయ పద్దతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నారు. మొదటి దశలో అరుదైన గిర్ జాతి ఆవుల పాలను సరఫరా చేయనున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా నేడు వేదిక్ డైరీ ప్రారంభమైనది. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యకరమైన పాలు మరియు పాల ఉత్పత్తులను అందచేసే ప్రయత్నంగా వేదిక్ డైరీ ప్రారంభించనట్లు చెప్పారు రూప వైట్ల. తమ వేదిక్ డైరీని ప్రారంభించిన కాజల్ అగర్వాల్ కు ధన్యవాదాలు తెలిపారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved