pizza
Nara Rohit as Rowdy Fellow
lyricist Krishna Chaitanya turns director
You are at idlebrain.com > news today >
Follow Us

30 November 2013
Hyderabad

Filming for the new Nara Rohith’s film ‘Rowdy Fellow’ is well underway and from the looks of it, its going to be one film you definitely don’t want to miss, especially when a talented person like Krishna Chaitanya is calling the shots and PC Sriram’s assistant Aravind Gandhi is in charge of duties behind the lens. With music by Sunny, who has a working relationship with popular music director Pritam in films like Barfi, Agent Vinod, Yeh Jawani Hai Diwani, Dhoom 3 etc., and vocals from the hottest singer in India right now - Arjit Singh of Aashiqui 2 fame, the film is set to be second to none. Lookout for this movie coming in April 2014 from Moviemills & Cinema 5.

మూవీ మిల్స్ మరియు సినిమా 5 సంయుక్తంగా సమర్పిస్తూ, యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న “రౌడీ ఫెలో” ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అచిర కాలంలోనే, పాటల రచయితగా, టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రఖ్యాత కెమెరామెన్ పి. సి. శ్రీరామ్ శిష్యుడైన అరవింద్ గాంధీ, ఈ చిత్రానికి కెమెరామెన్ గా పని చేస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ. ధూమ్3, బర్ఫీ, యే జవానీ హై దీవానీ, ఏజెంట్ వినోద్ లాంటి చిత్రాలకు సంగీతాన్నందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ తో పని చేసిన అనుభవం సన్నీకి ఉండడం, ఈ చిత్రానికి అసెట్ అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో కుర్రకారుని ఊపేసిన, ఆషికీ 2 సినిమా పాటల ద్వారా సుపరిచితుడైన ఆర్జిత్ సింగ్ ఈ చిత్రానికి గాత్రం అందించడం విశేషం. ఇన్ని క్రేజీ పేర్లు వినిపిస్తున్నఈ చిత్రం, ఖచ్చితంగా అభిమానుల అంచనాలను అందుకుంటుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల అయి, ఘనవిజయం సాధిస్తుందని, సినిమా వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ సింగ్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, పరుచూరి వెంకటేశ్వర రావు, తాళ్లూరి రామేశ్వరి, ఆహుతి ప్రసాద్, అజయ్, లాల్, ప్రవీణ్, సుప్రీత్, త్రిలోక్, సత్య మిగిలిన తారాగణం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved