pizza
RPFC Production No: 2 Details
You are at idlebrain.com > news today >
Follow Us

19 August 2014
Hyderabad

RPFC a movie production company owned by mr.Ravi kumar Panasa re knowed Media centric personality managing director of R.K.Media.pvt.ltd proudly announces Joint venture with Housefull Movies PVt ltd(HMPL) a sister concern of an venture capital and investment company SVR VENTURES INDIA PVT LTD based in hongkong.

Rpfc is currently producing a movie on sets titled as Naladamayanthi as their production no.1. starring sri vishnu and Anjali gupta and hence

today RPFC and HMPL joined hands to move forward and produce a youthfull entertainer narrated by debut director mr.venu who is reknown as ad film director.

Casting details -srivishnu, Female lead (Yet to confirm)
Schedule details -1stSchedule starts in october
D.O.P-Vijay C kumar
Music director-Suresh Yuvan
Lyrics-Chandrabose,sira sri ,Kandikonda ,MIttapally surendra
Producers-Ravi kumar panasa, SUREDDY VENKATA REDDY(SVR),suresh bommera

సినిమా ప్రమోషన్ రంగం లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆర్ .కె మీడియా అధినేత రవి కుమార్ పనస నిర్మాత గా మారి ప్రేమ ఇష్క్ కదాల్ ,ప్రతినిధి వంటి సినిమా ల తో అందరికి సుపరిచితుడు అయిన శ్రీ విష్ణు సత్య-2 భామ అంజలి గుప్త హీరో హీరొయిన్ లు గా నలదమయంతి సినిమా కి శ్రీకారం చుట్టిన విషయం మనకి తెలిసిందే . నిఖిత నారాయణ్ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపు కుంటోంది

ఇది ఇలా వుండగా తన బ్యానర్ లో మరో సినిమా నిర్మించ డానికి రంగం సిద్దం చేస్తున్నారు ఇందు కోసం హాంగ్ కొంగ కి చెందినా కంపెనీ ఎస్ వి ఆర్ వెంచర్స్ ఇండియా ప్రై .లి వారి హౌస్ ఫుల్ మూవీస్ ఇండియా ప్రై లి కంపెనీ తో జత కట్టారు తెలుగు హిందీ బాష లలో సినిమా ల ను నిర్మించడానికి ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు

ఇందులో భాగం గా హీరో శ్రీ విష్ణు కధానాయకుడు గా ఓ ప్రముఖ నటి కధానాయకి గా రవి పనస ఫిలిం కార్పొరేషన్ (RPFC) ,హౌస్ ఫుల్

మూవీస్ ఇండియా ప్రై లి బ్యానర్ ఫై ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ రచయత దర్శకుడు మదన వద్ద దర్శకత్వ శాఖ లో పని చేసిన వేణు ను దర్శకుడు గా పరిచయం చేస్తున్నారు

ఈ చిత్రానికి సురేష్ యువన్ సంగీతం అందిస్తున్నాడు . కెమేరా: విజయ్ సి కుమార్ పాటలు:చంద్రబోస్ ,సిరా శ్రీ కందికొండ ,మిట్టపల్లి సురేంద్ర ఆర్ట్: రాజీవ్ నైర్ నిర్మాతలు : రవి కుమార్ పనస ,ఎస్ వి ఆర్ ,సురేష్ బొమ్మెర


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved