
               2 November 2021
                     Hyderabad
               
               Suresh Productions, Guru Films and Kross Pictures have collaborated for the second time after delivering a superhit ‘Oh Baby!’. D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim are the producers. Helmed by the very talented director Sudheer Varma, the film stars Regina Cassandra and Nivetha Thomas in lead roles.
               The film’s title has been announced today, on the occasion of actress Nivetha Thomas’ birthday. Saakini Daakini is the title and the names indicate the daredevil nature of the female leads and it sound interesting. Both, Regina and Nivetha are performing stunts for the first time.
               The shoot of Saakini Daakini was completed and post-production works are currently underway.
               Richard Prasad cranks the camera, while Mikey McCleary scores music. 
               Cast: Regina Cassandra, Nivetha Thomas
               Technical Crew:
                 Director: Sudheer Varma 
                 Adapted Screenplay & Dialogues:
                 Akshay Poolla
                 Producers: D. Suresh Babu, Sunitha Tati, Hyunwoo Thomas Kim 
                 Production houses: Suresh Productions, Guru Films, Kross Pictures 
                 Cinematography: Richard Prasad
                 Music Director: Mikey McCleary 
                 Editor: Viplav Nyshadam
                 Line Producer: Vijay Shankar Donkada 
                 Art Director: Gandhi Nadikudikar
                 PRO: Vamsi-Shekar
                 Publicity design : Anilbhanu
               ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో  రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
               నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (నవంబర్ 2) ఈ చిత్రం టైటిల్  పోస్టర్‌ను విడుదల చేశారు. శాకిని డాకిని టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం.
               ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.
               ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.
               నటీనటులు: రెజీనా, నివేదా థామస్
               సాంకేతిక బృందం
               డైరెక్టర్: సుధీర్ వర్మ
                 అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్:  అక్షయ్ పుల్ల
                 నిర్మాతలు : డి సురేష్ బాబు, సునిత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్
                 ప్రొడక్షన్ కంపెనీ:  సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్
                 సినిమాటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్
                 సంగీతం: మిక్కీ మెల్క్రెరీ
                 ఎడిటర్:  విప్లవ్ నైషధం
                 లైన్ ప్రొడ్యూసర్:  విజయ్ శంకర్ దొంకడ
                 ఆర్ట్ డైరెక్టర్ : గాంధీ నడికుడికర్
                 పీఆర్వో :  వంశీ-శేఖర్
                 పిబ్లిసిటీ డిజైనర్ : అనిల్ భాను