pizza
Saakshyam completes censor, gets ‘U/A’
సెన్సార్ పూర్తి చేసుకున్న సాక్ష్యం.. 27 న గ్రాండ్ రిలీజ్.. !!
You are at idlebrain.com > news today >
Follow Us

24 July 2018
Hyderabad

The censor formalities of ‘Saakshyam’ have been completed and it got ‘U/A’ certificate. The film is all set for a grand release on July 27th and EROS International is releasing the movie worldwide.

Starring Bellamkonda Sai Sreenivas and Pooja Hegde in the lead roles, ‘Saakshyam’ is directed by Sriwass and this is a unique concept film based on the Nature’s five elements.

The trailer and songs of ‘Saakshyam’ have garnered terrific response. Harshavardhan Rameshwar has composed music while Arthur A Wilson has handled the cinematography.

Produced by Abhishek Nama under Abhishek Pictures banner, the film also stars Jagapathi Babu, Sarathkumar, Rao Ramesh, Ravi Kishan, Ashutosh Rana, Pavithra Lokesh, Vennela Kishore and Meena.

Cast: Bellamkonda Sai Sreenivas, Pooja Hegde, Sharath Kumar, Meena, Jagapathi Babu, Ravi Kishan, Ashutosh Rana, Madhu Guru Swamy, Jay Prakash, Pavithra Lokesh and Vennela Kishore.

Technicians:
Director: Sriwass
Banner: Abhishek Pictures
Producer: Abhishek Nama
Music Director: Harshavardhan Rameshwar
DOP: Arthur A Wilson
Art: AS Prakash
Editor: Kotagiri Venkateshwara Rao
Dialogues: Sai Madhav Burra
Lyrics: Ananth Sriram
Action: Peter Hein
PRO: VamsiShekar


యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జులై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయబోతుంది.. గ్లామర్ డాల్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. పంచభూతాలు అనే నేచర్ కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలున్నాయి.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, థియరిటికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.. ఏ.విల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మీనా తదితరులు నటించారు..

తారాగణం:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.

టెక్నీషియన్స్:
దర్శకుడు: శ్రీవాస్
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: ఆర్థర్ ఎ విల్సన్
కళ: ఎఎస్ ప్రకాష్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
మాటలు: సాయి మాధవ్ బుర్రా
సాహిత్యం: అనంత శ్రీరామ్
యాక్షన్: పీటర్ హెయిన్
PRO: వంశీశేఖర్

 

 


 

 




 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved