pizza
Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
సచిన్ జోషి. హీరో గా హంటింగ్ అఫ్ బోంబే మిల్స్
You are at idlebrain.com > news today >
Follow Us

18 December 2014
Hyderabad

And now Sachiin Joshi, the producer actor of Azaan, Mumbai Mirror and Jackpot will get rid of his first nomenclature and play an actor in Ayush Raina's next bilingual film Haunting Of Bombay Mills.

Haunting of Bombay Mills is a gripping story inspired by real life incidents bordering the supernatural and has been written by Prawal Raman.

Joshi, for the first time will be an actor and he seems quite relieved at the solo act. "For the first time, I will not take decisions, but instructions. I was pleasantly surprised that someone came to me with a script and asked me only to be an actor in Hindi. I have already been just an actor in the Telugu remake of Aashiqui 2," says the actor. Aashiqui 2 made in Telugu starring Sachiin Joshi was a huge hit there.

Writer Prawal Raman and Director Ayush Raina met Sachiin at his wife Raina Joshi's birthday Party and saw the actor they wanted to play the lead in their film. "Suraj Wadhwa is a flamboyant rich businessman flanked by bodyguards and the works and who lives life kingsize. We saw Suraj in Sachiin and offered him the role pronto. To our surprise, he immediately agreed," says Ayush Raina.

Prawaal Raman who is known to cast actors with conviction be it Randeep Hooda in Main aur Charles and Nishikant Kamat in "404 - error not found" convinced that Sachiin suits the character to the T with the dignity, GRACE and flamboyance he carries with ease at the same time.
Haunting Of Bombay Mills is a Hindi Telugu bilingual.

హిందీలో 'ఆజాన్', 'ముంబై మిర్రర్', 'జాక్ పాట్' వంటి చిత్రాలతో హీరో గా, నిర్మాతగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు సచిన్ జోషి. తొలిసారిగా ఒక బయట నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్'లో హీరో గా నటిస్తున్నారు . అయుష్ రైనా ఈ సినిమాకు దర్శకుడు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో అతీంద్రియ శక్తుల నేపధ్యంలో ప్రవల్ రామన్ ఈ చిత్ర కథను రాశారు.

'మౌనమేలనోయి', 'నిను చూడక నేనుండలేను', 'ఒరేయ్ పండు' చిత్రాలతో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'ఆషికీ 2'ను తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేశారు. ఆగస్ట్ లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పటివరకూ సోలో హీరోగా నటించిన సచిన్ జోషి 'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్' సినిమాలో . కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా సచిన్ జోషి మాట్లాడుతూ.. తొలిసారి ఒకరు స్క్రిప్ట్ తో నా వద్దకు వచ్చి ఒక పాత్రలో నటించాలి అని అడగగానే నేను ఆశ్చర్యపోయాను. 'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్' సినిమాలో నేను సూరజ్ వాద్వా అనే బాగా ధనవంతుడైన పారిశ్రామికవేత్తగా కనిపిస్తాను. ఎల్లప్పుడూ చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. విలాసవంతమైన జీవితం గడిపే ఒక యువకుడు. నా ప్రతి సినిమాలో హీరోగా నటిస్తూ.. నిర్మాణ పరంగా నేను కీలక నిర్ణయాలు తీసుకునేవాడిని. తొలిసారిగా దర్శకుడి సూచనలను ఫాలో అవ్వడానికి సిద్దమయ్యాను. ఇదొక కొత్త అనుభూతి. అని సచిన్ జోషి అన్నారు.

సచిన్ జోషి భార్య రైనా జోషి పుట్టినరోజు వేడుకలలో దర్శక రచయితలు ఆయుష్ రైనా, ప్రవల్ రామన్ ను ఈ హీరోను చూశారు. తమ కథలో సూరజ్ వాద్వా పాత్రకు సచిన్ జోషి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని భావించడం, తర్వాత అతనితో కలసి మాట్లాడడం జరిగాయి. సచిన్ జోషి వెంటనే 'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్'లో నటించడానికి అంగీకరించడంతో ఆయుష్ రైనా, ప్రవల్ రామన్ లు సంతోషం వ్యక్తం చేశారు.

హిందీ తెలుగు భాషలలో 'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్' సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved