pizza
Sai Dharam Tej to flaunt his 6-pack in Prati Roju Pandage !!!
ప్రతిరోజు పండగే సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్ !!
You are at idlebrain.com > news today >
Follow Us

13 December 2019
Hyderabad

Mega hero, Sai Dharam Tej usually maintains a well-toned body and takes good care of his physical appearance in his movies.

Sai will soon be seen in 'Prati Roju Pandage', which is releasing on December 20th. Apparently, there are two high-octane action blocks in the film and Sai Dharam Tej will be flaunting his 6-pack in one of these fight sequences. This fight will go with the narrative and it is said to have come out really well.

Allu Aravind is presenting 'Prati Roju Pandage' and Bunny Vasu is producing it. Thaman is scoring the tunes while Raashi Khanna is pairing up with Sai Dharam Tej.

ప్రతిరోజు పండగే సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్ !!!

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరాడు.

సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న `ప్రతీ రోజు పండ‌గే` ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో హీరో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ లో సిక్స్ ప్యాక్ లొ తేజ్ కనిపిస్తాడు. ఫిట్‌నెస్‌ ట్రైనర్ సాయంతో వర్కౌట్ క్లాసెస్‌ అటెండ్ అయ్యి ఈ లుక్ కు మారాడు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సాయి తేజ్ కు జోడిగా రాశిఖన్నా నటించింది.




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved