pizza
Sampoornesh Babu donates Rs. 50,000 for Chennai floods victims
చెన్నై వరదలు కి రూ.50,౦౦౦/- బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు విరాళం
You are at idlebrain.com > news today >
Follow Us

02 December 2015
Hyderabad

గతం లో వైజాగ్ హుడ్ హుడ్ తుఫాను సమయం లో సూర్య వంటి తమిళ నటులు స్పందించి లక్షల రూపాయిల విరాళం అందించారు.....ఇప్పుడు అలాంటి విప్పత్తే చెన్నై ని తాకింది. ఈ సమయం లో తోటి తెలుగు నటులు స్పందించి సాయం అందించాల్సిన సమయం వచ్చింది. నా వంతుగా రూ.50,౦౦౦ అందిస్తున్నాను. వెంటనే తమిళనాడు ముక్యమంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని సంపూర్నేష్ బాబు తెలిపారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved