pizza
Save India's Big Cats
You are at idlebrain.com > news today >
Follow Us

27 January 2019
Hyderabad

Sawai Madhopur: 26-01-2019: Upasana Kamineni Konidela in association with WWF flew to Rajasthan from Hyderabad for the initiative 'Save India's Big Cats' with 12 school girls who are wildlife enthusiasts and won their way into this exploratory initiative. They headed to the Ranthambore National Park, one of the most renowned national parks and tiger reserves, on the 26th of January, 2019.
On day one, they headed to Taj Vivanta, Sawai Madhopur early in the morning. After lunch, they were treated to a light yoga session helping them warm up for the excursion ahead. It was followed by desserts and a private cooking lesson by the expert chefs of Taj Vivanta, facilitating Ms. Upasana's interest in healthy and organic cooking further more.

They ended the day with a barbecue session, some soulful melodies and dance. Treating their senses just right, they look forward to their day at the reserve, hoping to learn all about the conditions surrounding the extinction of tigers and spreading awareness, on a national scale.

సవాయ్ మధోపూర్ : 26-01-2019 : ఉపాసన కామినేని కొణిదెల ' సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్' అనే పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించడానికి WWF సహకారంతో హైదరాబాద్ నుండి రాజస్థాన్ కు వెళ్లారు.. జంతు సంరక్షణ కోసం పాటుపడే ఆమెతో పాటు వన్యప్రాణి ఔత్సాహికులైన 12 మంది పాఠశాల బాలికలు ఈ శిబిరానికి హాజరయ్యారు.. జనవరి 26, 2019 న రాజస్థాన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రంతంబోర్ నేషనల్ పార్క్ కి వారు వెళ్లారు..

కాగా వారు మొదటి రోజు ఉదయం సవాయ్ మధోపూర్ నగరంలోని స్టార్ హోటల్ అయిన తాజ్ వివంతా కి చేరుకున్నారు.. మధ్యాహ్న భోజనం తర్వాత వారు చేయబోయే కార్యక్రమానికి వార్మప్ గా ఉండాలని యోగ చేసి మనసును తేలిక పరుచుకున్నారు.. హెల్తీ, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి ని గౌరవిస్తూ తాజ్ వివంతా యాజమాన్యం తమ యొక్క నిపుణులైన చెఫ్ లు చేసే డిజర్ట్స్,వంటలను ఆమె పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు..

శ్రావ్యమైన మెలోడీస్ , డాన్స్ మరియు బార్బెక్యూ సెషన్ తో వారి తొలి రోజు ముగియగా, జాతీయ స్థాయిలో పులుల విలుప్తత మరియు అవగాహనను విస్తరించే అంశాలను తెలుసుకునే విధంగా, ఆ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు వీలుగా తర్వాతి రోజుకు వారు ఎదురుచూస్తున్నారు..


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved