pizza
Savyasachi shooting in the last leg
చివరి షెడ్యూల్లో నాగచైతన్య "సవ్యసాచి"
You are at idlebrain.com > news today >
Follow Us

30 July 2018
Hyderabad

Final schedule of Savyasachi starring Naga Chaithanya, Niddhi Agerwal with Madhavan & Bhumika Chawla in special roles being directed by Chandoo Mondeti and produced by Mythri Movie Makers is in the final leg of shooting.

According to the makers of the movies, the talkie part of the film will be completed on 8th August and the final song of the movie will be canned abroad by 15th August. Post production works of the film will be completed by 15th September in all aspects including complicated CG works. An appropriate release date will be announced keeping in mind a good date

Cast:
Naga Chaitanya
Nidhhi Agarwal
R Madhavan & Bhumika in Special Roles
Rao Ramesh
Vennela Kishore
Satya
Thagubothu Ramesh
Crew:
Music: MM. Keeravani
DOP: Yuvaraj
Art: Ramakrishna
Editor: Kotagiri Venkateswararao
Fights: Ram-Lakshman
Co-Director: Chalasani Rama Rao
CEO: Chiranjeevi(Cherry)
Line producer: PT Giridhar
Co-producer: Praveen M
Producer: Y Naveen, Y Ravi Shankar, Mohan Cherukuri(CVM)
Story, Dialogues, Screenplay, Direction: Chandoo Mondeti

చివరి షెడ్యూల్లో నాగచైతన్య "సవ్యసాచి"

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించారు.

ఈ చిత్రం టాకీ పార్ట్ ఆగస్ట్ 8తో పూర్తికానుంది. ఆగస్ట్ 15న ఫారిన్ లో ఆఖరి పాటను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 15 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోపాటు సీజీ వర్క్ కూడా పూర్తికానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.

తారాగణం:
నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
సంగీతం: ఎం.ఎం.కీరవాణి,
ఛాయాగ్రహణం: యువరాజ్,
కళ: రామకృష్ణ,
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు,
పోరాటాలు: రామ్-లక్ష్మణ్,
సహాయ దర్శకుడు: చలసాని రామారావు,
సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ),
లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్,
సహ నిర్మాత: ప్రవీణ్.ఎం,
నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ చెరుకూరి (సి.వి.ఎం),
కథ-మాటలు-చిత్రానువాదం-దర్శకత్వం: చందు మొండేటి.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved