pizza
Seethadevi talkie completed
You are at idlebrain.com > news today >
Follow Us

24 October 2015
Hyderabad

 

టాకీ పూర్తి చెసుకున్న "సీతాదేవి"

శ్రీ అరుణ సమర్పణలో, సందీప్ క్రియోషన్స్ బ్యానర్‌లో, సందీప్, రణధీర్, భవ్యశ్రీ, కోమలి హిరోహిరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రామ్‌గొపాల్ వర్మని "సీతాదేవి" భయపెట్టగలదా...! ఈ సినిమా టాకిపార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ: మాహీరో సందీప్ కొత్త వాడైనా చాలా అనుభవజ్ఞుడిలాగా నటించారు. ఇంకా జీవా, ధనరాజ్, వెన్నెలకిషోర్, సుమన్ శేట్టి లు బాగా సహకరించారు. శివ జి.కే. ఫొటోగ్రఫి, చైతన్య మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్స్.నిర్మాత చిటుకుల సందీప్ మాట్లాడుతూ: సినిమా క్వాలిటీ బాగా రావాలని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నాము.రషెస్ చాలా చూశాము. బాగా వచ్చాయి. డైరెక్టర్ బాగా హ్యండిల్ చేశారు. కధా పరంగా సాంగ్స్ కొసం నవంబర్ మొదటివారంలొ మలేషియా వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకొని డిశంబర్‌లో ప్రేక్షకులముందుకు వస్తాము అని అన్నారు. మాటలు: చింత శ్రీనివాస్, కెమెరా: శివ జి.కె., మ్యూజిక్ చైతన్య, నిర్మాత: చిటుకుల శ్రీనివాస్,కధ,స్క్రిన్‌ప్లే, దర్శకత్వం: మల్లం శ్రీనివాస్,

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved