pizza
Aggressive Star Gopichand, Mass Director Sampath Nandi's 'Seetimaarr' Releasing On April 2nd Worldwide
వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఏప్రిల్‌2న ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్‌నందిల `సీటీమార్`.‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

28 January -2021
Hyderabad


 

 

Aggressive Star Gopichand’s latest is ‘Seetimaarr’ Directed by Mass Director Sampath Nandi. This with a backdrop of mass game Kabaddi is being made as a Sports, Action film. Gopichand is playing as a coach to Andhra Female Kabaddi Team while Milky Beauty Tamannaah is playing the role of a Coach to Telangana Women Kabaddi Team. Seetimaarr is being made with highest budget in Gopichand's career with high technical values. Presented by Pavan Kumar and Produced by Srinivasaa Chhitturi under the Srinivasaa Silver Screen banner. Melody Brahma Mani Sharma is composing music for this film. Bhumika is playing a pivotal role. Looks of Aggressive Star Gopichand and Tamannaah as Jwala Reddy released so far have garnered superb response. Latest is the makers unveiled a powerful mass poster featuring Gopichand aggressively revealing that 'Seetimaarr' is releasing worldwide on April 2nd. This mass Poster of Hero Gopichand holding a big hammer is getting tremendous response.

Producer Srinivasaa Chhitturi said, " 'Seetimaarr' is the highest budgeted and huge commercial film Gopichand Gari career. This is an emotional rollercoaster ride with a sports backdrop. Every scene is heart touching. ManiSharma Garu has composed superb songs and music. Entire talkie part has been completed. Balance two songs will be shot very soon. We are releasing 'Seetimaar' which is prestigiously made on our Srinivasaa Silver Screen banner in the combination of Gopichand and Sampath Nandi worldwide on April 2nd as a Summer Special."

Gopichand, Tamannaah, Bhumika, Digangana Suryavanshi, Posani Krishna Murali, Rao Ramesh, Bhumika, Rehaman, Bollywood actor Tarun Arora are principal cast

Chief Technicians of this movie are
DOP: S. Soundar Rajan
Music Director: Mani Sharma
Editor: Thammiraju
Art Director: Satyanarayana D.Y.
Presented by: Pavan Kumar
Producer: Srinivasaa Chhitturi
The story, Screenplay, Dialogues, and Direction: Sampath Nandi


ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల‌చేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. చేతిలో పెద్ద సుత్తి ప‌ట్టుకుని టైర్ల‌మీద కూర్చుని ఉన్నగోపిచంద్ మాస్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ - ``గోపిచంద్ గారి కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మ‌రియు భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే భావోద్వేగభరిత కథాంశమిది. ప్రతి సన్నివేశం హార్ట్‌ట‌చింగ్‌గా ఉంటుంది. మ‌ణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశారు. ప్ర‌స్తుతం టాకీ పార్ట్ పూర్త‌య్యింది. రెండు సాంగ్స్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయి. గోపిచంద్‌, సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో మా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న `సిటీమార్` చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్నాం`` అన్నారు.

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.

 

   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved