pizza
Shruti Haasan in Ravi Teja, Director Gopichand Malineni Film
రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్..
You are at idlebrain.com > news today >
Follow Us

30 October, 2019
Hyderabad

Mass Maharaj Ravi Teja’s 66th film is recently announced with commercial director Gopichand Malineni on the eve of Diwali festival.

After delivering two super hits ‘Balupu’ and ‘Don Seenu,’ the crazy combo is back to complete hat trick hits with #RT66.

The female lead of this film is confirmed and it is Shruti Haasan. We can say this is Shruti’s comeback film in Telugu as she was last seen on Telugu screen in the year 2017.

Also this is Shruti Haasan’s second film with Mass Maharaj. ‘Balupu’ was the first film in Shruti and Ravi Teja combination and coincidentally it was directed by Gopichand Malineni. The film was a super hit at the box office.

Currently the director is fine tuning the script and is including all the ingredients to gratify all section of audience. Well aware of huge expectations on the crazy project, Gopichand Malineni is coming up with much powerful story this time.

The film is billed to be a powerful cop thriller. B Madhu will pool resources for the film. The launching ceremony will take place in the month of November. Other details will be announced soon.

Cast: Ravi Teja, Shruti Haasan

Crew:
Director: Gopichand Malineni
Producer: B Madhu

మాస్ మహారాజా రవితేజ 66వ సినిమాను దివాళి సందర్భంగా ఈ మధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. 2017లో తెలుగు సినిమాలో నటించారు శృతి హాసన్‌.. ఇప్పుడు రవితేజ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారని చెబుతున్నారు చిత్రయూనిట్. రవితేజ, శృతి హాసన్ కలిసి నటించబోయే రెండు సినిమా ఇది. బలుపులో ఇప్పటికే ఓ సారి నటించారు ఈ జోడీ. ఆ సినిమాను కూడా గోపీచంద్ మలినేని తెరకెక్కించడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తున్నారు గోపీచంద్ మలినేని. బి మధు ఈ చిత్రానికి నిర్మాత. నవంబర్‌లో సినిమా ఓపెనింగ్ జరగనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

నటీనటులు: రవితేజ, శృతిహాసన్
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: గోపీచంద్ మలినేని
నిర్మాత: బి మధు

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved