pizza
Sirivennela family members thank Telangana CM KCR
తెలంగాణా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గార్కి సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతాభివందనాలు
You are at idlebrain.com > news today >
Follow Us

1 December 2021
Hyderabad

తెలంగాణా ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు (1-12-2021 ) ఉదయం రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున తాము అందించే సాయం గురించి ప్రస్తావించారు. మా కుటుంబానికి అండగా ఉంటామని ఆయన చెప్పిన ధైర్య వచనాలు పట్ల, మరియు ప్రభుత్వానికి మా కుటుంబం హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

- సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved