pizza
శ్రేయాస్ మీడియా ద‌స‌రాశుభాకాంక్ష‌ల‌తో స‌గ‌ర్వంగా అందిస్తున్న‌
సౌత్‌ప్ల‌స్ యాప్‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 October 2015
Hyderabad

 

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌చార‌భాగాన్ని తారాస్థాయికి తీసుకువెళ్ళి సినిమా కోసం నిరంతరం శ్ర‌మిస్తున్న ఎకైక మీడియా సంస్థ శ్రేయాస్‌మీడియా. కేవ‌లం తెలుగులొనే కాకుండా యావ‌త్ సౌత్ ఇండియా మెత్తం త‌న క్రియోటివిటి ఆలోచ‌న‌ల‌తో సౌత్ ఇండియాలో నెం 1 మీడియా సంస్థ గా ఎదిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే. కేవ‌లం ప‌బ్లిసిటి తోనే ఆగ‌కుండా గుడ్‌సినిమా గ్రూప్ అనే నిర్మాణ‌ సంస్థ‌ని స్థాపించి ఈరోజుల్లో లాంటి ట్రెండ్ సెట్ట‌ర్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కి అందించారు. దాని త‌రువాత మంచి చిత్రాలు నిర్మిస్తూ ప్రేక్ష‌కుల‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని అందిస్తున్నారు. అలానే శ్రేయాస్ మ్యూజిక్ పేరుతో మ్యూజిక్ రంగంలో అడుగుపెట్టి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ చిత్రాల ఆడియోల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని డ‌బుల్ చేశారు. ఇలా వ‌రుస‌గా ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేయ‌ట‌మే ప్ర‌ధాన‌ల‌క్ష్యం గా ముందుకు దూసుకుపోతున్న శ్రేయాస్‌మీడియా ఇప్ప‌డు విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌ల‌తో మ‌రోక్క‌సారి బంప‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని అందిస్తోంది. తెలుగు ప్రేక్ష‌కుల గుప్పెట్లో క‌నువిందు చేసే వినోదాల పంట 100 గ్యారంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా శ్రేయాస్ మీడియా ద‌స‌రాశుభాకాంక్ష‌ల‌తో స‌గ‌ర్వంగా అందిస్తున్న‌సౌత్‌ప్ల‌స్ మెబైల్ యాప్ మ‌రియు ఐపి టివి లాంచ్ చేశారు. ఈ యాప్ అండ్ టివిలో వినోదాల‌కి హ‌ద్దు లేదు. న‌వ్వుల‌కి కొర‌త లేదు, లేటెస్ట్ చిత్రాలు, కామెడి స‌న్నివేశాల తో పాటు మీకు న‌చ్చిన అన్ని ర‌కాల వినోదాలు మీ గుప్పిట చేర్చుతుంది.. ఇక ఎందుకు ఆల‌స్యం మీ మైబైల్ లో సౌత్ ప్ల‌స్ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి. వినాదాల పంట ని ఆనందించండి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని మీ గుప్పిట్లో చేర్చుకోండి.

సౌత్ ప్ల‌స్ టివి అంటే కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

Download the app from google playstore http://bit.ly/SouthPlusApp and watch IP TV Online Here www.southplustv.com


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved